పూలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పూలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14-04-11

పూలు-19

ప్రదేశము: బోస్టన్
పేరు:?

మంచుకాలం ఎలా ఉన్నా, ఏప్రిల్ - సెప్టెంబరు కాలం మటుకు బోస్టనులోని పూల ప్రేమికులకు పండగే. నగరమంతా వివిధ రకాల పూలు కనిపిస్తాయి.  నాకు తీయడం చేతకాలేదుగానీ, ఒక చిరుజల్లు-చిరు మంచు కురిసిన సాయంత్రం దారివెంబడి ఈ క్రింది పూలు వివిధ రంగులలో కనిపిస్తుంటే - ఆహా! ఆ అనుభవం ఇప్పటికీ కళ్ళముందున్నది.

24-03-11

పూలు-18

ఈ నీలము నాకు అన్నిటికన్నా ఇష్టమైన రంగు.

09-03-11

పూలు-17: ?

ప్రదేశము: బోస్టన్
పేరు:?

మంచుకాలం ఎలా ఉన్నా, ఏప్రిల్ - సెప్టెంబరు కాలం మటుకు బోస్టనులోని పూల ప్రేమికులకు పండగే. నగరమంతా వివిధ రకాల పూలు కనిపిస్తాయి.  నాకు తీయడం చేతకాలేదుగానీ, ఒక చిరుజల్లు-చిరు మంచు కురిసిన సాయంత్రం దారివెంబడి ఈ క్రింది పూలు వివిధ రంగులలో కనిపిస్తుంటే - ఆహా! ఆ అనుభవం ఇప్పటికీ కళ్ళముందున్నది.

ఒకే పూవు రెండు రకాలుగా వచ్చింది ఫొటోల్లో, చూశారా? నాకు మొదటిసారి 'వైట్ బ్యాలెన్స్ ', ''ఎక్స్పోజర్ ' గురించి తెలిసింది ఈ ఫోటోలు తీశాకనే.

04-03-11

పూలు-16: ?

ప్రదేశము: హంపీ
పేరు: ?
ఎండాకాలం కావడంతో ఓవర్ ఎక్స్పోజర్ అయ్యింది :-(

02-03-11

01-03-11

పూలు-13: సెంటు మల్లె

స్థలము: గుంటూరులో మా ఇల్లు
పేరు: సెంటు మల్లె

చితముపై నొక్కి అసలు ఆది చూడవచ్చును.

28-02-11

పూలు-12: పచ్చ కనకాంబరం

స్థలం: గుంటూరులో మా ఇల్లు
పచ్చ కనకాంబరం

24-02-11

పూలు-11

ప్రదేశము: హంపీ
ఇది క్రిందటి చిత్రములోని నూరు వరహాలని పోలివున్నా, కొంచెం తేడాలున్నాయి.

23-02-11

పూలు-10: నూరు వరహాలు

ప్రదేశము: కోదాడ, నల్లగొండ జిల్లా

ఇది ఆంధ్రలో చాలా చోట్ల చూశాగానీ, పేరు తెలియదు. ఎవరికైన తెలిస్తే చెప్పగలరు.

22-02-11

పూలు-9

ప్రదేశము: బెంగలూరులో మా కార్యాలయం

21-02-11

పూలు-8

 ఇదీ హంపీలో తీసినదే. ఇవి ఆంధ్రలో కూడ చాలా చోట్ల్ చూశాను. కానీ పేరు తెలియదు.

18-02-11

పూలు-7

ఆకులని బట్టి చామంతిగానీ, అదే జాతికి చెందినదనిగానీ అనుకుంటున్నా.

17-02-11

పూలు-6

ఇదీ హంపీలో తీసినదే. పూవు పేరు తెలిస్తే చెప్పగలరు.

16-02-11

పూలు-5

ఇది హంపీలో తీసినది. ఎండగా ఉండటంవలన, మామూలు పీ&ఎస్ కెమెరా కావడంతో పైన్ కొంచెం ఓవర్-ఎక్స్పోజర్ అయినది.