ప్రదేశము: బోస్టన్
పేరు:?
మంచుకాలం ఎలా ఉన్నా, ఏప్రిల్ - సెప్టెంబరు కాలం మటుకు బోస్టనులోని పూల ప్రేమికులకు పండగే. నగరమంతా వివిధ రకాల పూలు కనిపిస్తాయి. నాకు తీయడం చేతకాలేదుగానీ, ఒక చిరుజల్లు-చిరు మంచు కురిసిన సాయంత్రం దారివెంబడి ఈ క్రింది పూలు వివిధ రంగులలో కనిపిస్తుంటే - ఆహా! ఆ అనుభవం ఇప్పటికీ కళ్ళముందున్నది.
ఈ నీలము నాకు అన్నిటికన్నా ఇష్టమైన రంగు.