నా కనులతో...
Through my eyes...
28-02-11
పూలు-12: పచ్చ కనకాంబరం
స్థలం: గుంటూరులో మా ఇల్లు
పచ్చ కనకాంబరం
24-02-11
పూలు-11
ప్రదేశము: హంపీ
ఇది క్రిందటి చిత్రములోని నూరు వరహాలని పోలివున్నా, కొంచెం తేడాలున్నాయి.
23-02-11
పూలు-10: నూరు వరహాలు
ప్రదేశము: కోదాడ, నల్లగొండ జిల్లా
ఇది ఆంధ్రలో చాలా చోట్ల చూశాగానీ, పేరు తెలియదు. ఎవరికైన తెలిస్తే చెప్పగలరు.
22-02-11
పూలు-9
ప్రదేశము: బెంగలూరులో మా కార్యాలయం
21-02-11
పూలు-8
ఇదీ హంపీలో తీసినదే. ఇవి ఆంధ్రలో కూడ చాలా చోట్ల్ చూశాను. కానీ పేరు తెలియదు.
18-02-11
పూలు-7
ఆకులని బట్టి చామంతిగానీ, అదే జాతికి చెందినదనిగానీ అనుకుంటున్నా.
17-02-11
పూలు-6
ఇదీ హంపీలో తీసినదే. పూవు పేరు తెలిస్తే చెప్పగలరు.
16-02-11
పూలు-5
ఇది హంపీలో తీసినది. ఎండగా ఉండటంవలన, మామూలు పీ&ఎస్ కెమెరా కావడంతో పైన్ కొంచెం ఓవర్-ఎక్స్పోజర్ అయినది.
15-02-11
పూలు-4
ఇది హంపీలో తీశాను.
14-02-11
పూలు-౩: సన్నజాజి
12-02-11
పూలు-2
పూవు పేరు తెలియదు. మా ఇంట్లో పెంచుతున్నారు.
కనకాంబరం
దోమ బదులు తుమ్మెదైతే బాగుండేది :-(
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)